: తూర్పుగోదావరి జిల్లా చమురు క్షేత్రం నుంచి మంటలు 09-04-2014 Wed 15:09 | తూర్పుగోదావరి జిల్లాలోని గాడిమొగ చమురు క్షేత్రం అవుట్ లెట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.