: టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి: కేసీఆర్


టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా టీడీపీ, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోపించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో డబ్బులు పంచి అధికారంలోకి రావాలని ఆంధ్రాపార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ను ఎలా అధికారంలోకి తేవాలో తమకు తెలుసని, చేతనైతే తమ విజయాన్ని అడ్డుకోవాలని ఆ రెండు పార్టీలకు ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News