: సీమాంధ్ర టీడీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే


సీమాంధ్రలో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏడు లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించారు.

* విజయనగరం - పి.అశోక్ గజపతిరాజు
* శ్రీకాకుళం - కె.రామ్మోహన్ నాయుడు
* ఏలూరు - మాగంటి బాబు
*నంద్యాల - ఎన్.ఎండీ ఫారూఖ్
* హిందుపురం -నిమ్మల కిష్టప్ప
* మచిలీపట్నం - కొనకళ్ల నారాయణ
* చిత్తూరు - ఎన్.శివప్రసాద్

  • Loading...

More Telugu News