: మూడు రోజులు తెలంగాణలో పర్యటించనున్న జైరాం రమేష్


కేంద్ర మంత్రి జైరాం రమేష్ మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బహిరంగ సభ, తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేయనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను, ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసేందుకు ఆయన పర్యటిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News