: 12 న తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో


ఈ నెల 12న తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ పాల్గోనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కావాల్సిన అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుందని, మేనిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News