: సైకిల్ దిగి ఫ్యాన్ పట్టుకున్న వంటేరు


నెల్లూరు జిల్లా టీడీపీ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వంటేరు పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News