: ఇద్దరితో యువతి రహస్య ప్రేమాయణం... దాడులకు దిగిన ప్రేమికులు


ఇది సినిమా స్టోరీ కానే కాదు. కానీ, అచ్చం అలాంటిదే. ‘ప్రేమదేశం’ సినిమాలో హీరోయిన్ కోసం హీరోలు పోట్లాడుకున్నట్లే... వరంగల్ జిల్లా ఖాజీపేట పట్టణంలో ఓ ఇద్దరు యువకులు ఒకే యువతి కోసం దాడులకు దిగారు. రెండు రోజుల క్రితం ఒక యువకుడు ఇక్కడ కత్తిపోట్లకు గురయ్యాడు. ఆ ఇద్దరు యువకులతో సదరు యువతి రహస్యంగా ప్రేమ వ్యవహారం నడపడమే దీనికి కారణమయ్యింది. ఇటీవల ఆమె ఇద్దరిలో ఒకరితో సన్నిహితంగా ఉన్నప్పుడు మరో ప్రియుడు చూశాడు. దాంతో నాగేశ్వరరావు అనే ప్రియుడు, మరో ప్రియుడిని బెదిరించగా, వారు దాడి చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News