: చికిత్సకు సహకరించడం లేదు: నిమ్స్ డైరెక్టర్


తెలగుదేశం నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వైద్యానికి సహకరించడం లేదని నిమ్స్ డైరెక్టర్ ధర్మరక్షక్ ప్రకటించారు. మిగతా నేతలందరికీ మెరుగైన వైద్య సహాయం అందుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News