: హంపి ఎక్స్ ప్రెస్ లో మరోసారి దోపిడీ


హంపి ఎక్స్ ప్రెస్ లో మరోసారి దొంగలు ప్రయాణికులను దోచుకున్నారు. కర్ణాటకలోని మైసూర్ నుంచి హుబ్లీకి వెళుతున్న ఈ రైలులో గత రాత్రి గౌరీ బిదనూరు సమీపంలో దోపిడీకి గురైంది. దొంగలు మహిళా ప్రయాణికుల మెడలోని నగలను లాక్కెళ్లారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం కూడా ఇదే రైలులో దోపిడీ దొంగలు దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News