: కోనాయిపల్లిలో పూజలు నిర్వహించిన కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లా కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నేడు మెదక్ లోక్ సభ స్థానానికి, గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ అవినీతి అంతం కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News