: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 3 కిలోల బంగారం పట్టివేత


అక్రమంగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఖతార్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళను తనిఖీ చేయగా ఆమె వద్ద 3 కిలోల బంగారాన్ని గుర్తించారు. హైదరాబాదుకు చెందిన ఫాతిమా అనే ఈ మహిళ బురఖాలో అక్రమ బంగారాన్ని దాచింది.

  • Loading...

More Telugu News