: తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు నేడే! 09-04-2014 Wed 08:43 | తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో నామినేషన్లు దాఖలు చేయడానికి వివిధ పార్టీల నాయకులు జోరు పెంచారు.