: బీజేపీ తొలిజాబితాలోని అభ్యర్ధులు వీరే


బీజేపీ అభ్యర్ధుల తొలిజాబితాను ఆ పార్టీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. తెలంగాణలోని మొత్తం 8 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది.
లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలు
కరీంనగర్ -విద్యాసాగరరావు
నిజామాబాద్ - యెండల లక్ష్మీ నారాయణ
సికింద్రాబాద్ -బండారు దత్తాత్రేయ
మహబూబ్ నగర్ -నాగం జనార్ధన రెడ్డి
వరంగల్ -పరమేశ్వర్
హైదరాబాద్-భగవంతరావు
మెదక్ -నరేంద్రనాథ్
భువనగిరి- ఇంద్రసేనారెడ్డి

అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలు
ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
దుబ్బాక- రఘునందన్‌రావు
సంగారెడ్డి- సత్యనారాయణ
ధర్మపురి- అంజయ్య
= కోరుట్ల- సురభి భూమారావు
నిజామాబాద్(అర్బన్ )- సూర్యనారాయణ గుప్త
ఎల్లారెడ్డి- బానల లక్ష్మారెడ్డి
ముథోల్- రమాదేవి
బోథ్- మాధవీసుమ లత
ఆదిలాబాద్- పాయల్ శంకర్
మంచిర్యాల- మల్లారెడ్డి
మహబూబ్‌నగర్- యెన్నం శ్రీనివాస్ రెడ్డి
నాగర్‌కర్నూలు- నాగం శశిధర్‌రెడ్డి
కల్వకుర్తి- ఆచారి
షాద్‌నగర్- శ్రీవర్ధన్‌రెడ్డి
మునుగోడు- జి.మనోహర్‌రెడ్డి
ఆలేర్- డాక్టర్ వెంకటేశ్వర్లు
జనగాం- ప్రతాప్‌రెడ్డి
పినపాక- చందా లింగయ్యదొర
ముషీరాబాద్- కె.లక్ష్మణ్
యాకుత్ పుర- చార్మని రూవ్ రాజ

  • Loading...

More Telugu News