: టీడీపీ రెండో జాబితాలోని అభ్యర్ధులు వీరే


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ అభ్యర్ధుల తుది జాబితాను మంగళవారం రాత్రి 11 గంటల తరువాత విడుదల చేశారు.
లోక్‌సభ అభ్యర్థుల జాబితాలోని వివరాలు
ఖమ్మం-నామా నాగేశ్వర్‌రావు
మల్కాజ్‌గిరి-మల్లారెడ్డి
పెద్దపల్లి - డాక్టర్ జనపాటి శరత్ బాబు
చేవెళ్ల - తూళ్ల వీరేందర్ గౌడ్
నాగర్ కర్నూల్ -బాకా నర్సింహులు
నల్గొండ -చిన్నపరెడ్డి

అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలోని వివరాలు
భద్రాచలం- ఫణీశ్వరమ్మ
బెల్లంపల్లి- పాటి సుభద్ర
తుంగతుర్తి-పాల్వాయ్ రజనీకుమారి
బోథ్-సోయం బాపూరావు
సిర్పూరు-రావి శ్రీనివాస్
నారాయణపేట-ఎన్.రాజేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్- బాలు చౌహాన్
కొడంగల్- రేవంత్‌రెడ్డి
సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య
చేవెళ్ల- మేకల వెంకటేష్
జూబ్లీహిల్స్- మాగంటి గోపినాథ్
చార్మినార్- ఎం.ఏ.బాసిత్
బహుదూర్‌పుర- అబ్దుల్ రహ్మాన్
కంటోన్మెంట్- కేతిరి సాయన్న
జడ్చర్ల- ఎం.చంద్రశేఖర్
దేవరకద్ర- సీతాదయాకర్‌రెడ్డి
మక్తల్ - కొత్తకోట దయాకర్‌రెడ్డి
వనపర్తి- రావుల చంద్రశేఖర్‌రెడ్డి
ఆలంపూర్ - వీఎం అబ్రహం
నాగార్జునసాగర్- కె.అంజయ్య యాదవ్
స్టేషన్ ఘన్‌పూర్- దొమ్మాటి సాంబయ్య
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్‌రావు
డొర్నకల్- డాక్టర్ రామచంద్రనాయక్
ఆసిఫాబాద్- సరస్వతి
ఖానాపూర్- రితేష్ రాథోడ్
నిర్మల్- మీర్జా యాసిన్ బేగ్
ఆర్మూరు- రాజారాం యాదవ్
జుక్కల్- మద్దెల నవీన్
చొప్పదండి- మేడిపల్లి సత్యం
హుజురాబాద్- ముద్దసాని కశ్యప్‌రెడ్డి
చేవెళ్ల- మేకల వెంకటేష్
ఎల్బీనగర్- ఆర్ కృష్ణయ్య
అసిఫాబాద్- ఎం . సరస్వతి
మెదక్- బట్టి జగపతి
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
మధిర- మోత్కుపల్లి నర్సింహులు
కొత్తగూడెం- బాలసాని లక్ష్మీ నారాయణ
అశ్వారావుపేట- ఎం.నాగేశ్వరరావు
ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు
వైరా- బానోత్ బాలాజీ
ఇల్లందు- బానోత్ హరిప్రియ
కుత్బుల్లాపూర్- వివేక్ గౌడ్
పటాన్ చెరు- సఫన్ దేవ్
మేడ్చల్- జంగయ్య యాదవ్
సికింద్రాబాద్- కూన వెంకటేష్ గౌడ్
శేరిలింగంపల్లి- ఆరికపూడి గాంధీ

  • Loading...

More Telugu News