: చంద్రబాబుతో సమావేశమైన గుంటూరు జిల్లా టీడీపీ కాపు నేతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కాపు సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తమ సామాజిక వర్గానికి రెండు స్థానాలను కేటాయించాలని వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.