తెలుగుదేశం పార్టీ నేత, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు నలుగురు ఆయనతో పాటు టీఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తోంది.