: ఎలాగూ గెలుస్తాం...ఇక సోనియా సభ ఎందుకని రద్దు చేశారట


ఉత్తర గోవాలో ఈ రోజు జరగాల్సిన సోనియా బహిరంగ సభ రద్దైంది. గోవాలో ఉన్న రెండు లోక్ సభ స్థానాల్లోను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకంతో బహిరంగ సభను రద్దు చేసినట్టు కాంగ్రెస్ నేత వెల్లడించారు. రెండు రోజుల క్రితం సోనియా పర్యటనను రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ఈ విధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News