: తొలి జాబితా విడుదల చేసిన కిరణ్ పార్టీ


వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను జై సమైక్యాంధ్ర పార్టీ విడుదల చేసింది. అసెంబ్లీ అభ్యర్థులు

* మల్కాజ్ గిరి - శ్రీనిరాజు
* రాజేంద్రనగర్- సయ్యద్ ఒమర్
*ముషీరాబాద్ - కె రాజు
* ఖైరతాబాద్ - ఇ.రాజు
* సనత్ నగర్ - చర్లపల్లి సీతాగౌడ్
* ఇల్లందు - ముక్తిరాజు
* పాలేరు- అప్పల లింగమూర్తి
* మధిర - మల్లు శివరాం
* ఖమ్మం - షేక్ పాషా
* వైరా - వాసం రామకృష్ణ దొర
* అశ్వారావు పేట -పోతయ్య దొర
* పినపాక - కె.కృష్ణ
* ఎల్బీనగర్ - నరేందర్ రెడ్డి
* చార్మినార్ - ఆయుబ్ ఖాన్
* జూభ్లీహిల్స్ - సుదర్శనం వెంకటేశ్వర్లు
*కొత్తగూడెం - నార్ల సత్యనారాయణ
* సత్తుపల్లి - రాజేష్ కుమార్
* ఆలేరు - నర్సింహాచారి
* నర్సాపూర్ - మహ్మద్ వాజిద్ అలీ
* పటాన్ చెరు - సుహాసిని

లోక్ సభ అభ్యర్థులు

* ఖమ్మం - నాగార్జున
* భువనగిరి - గూడూరు జనార్థన్ రెడ్డి
* సికింద్రాబాద్- కల్పగురు శ్రీనివాసులు

  • Loading...

More Telugu News