: ఇద్దరు ఎంపీలు కుట్రకు పాల్పడ్డారు: గజ్జెల కాంతం
అధిష్ఠానం తమ పేర్లు ప్రకటించాక ఇద్దరు ఎంపీలు కుతంత్రంతో జాబితా నుంచి తమ పేర్లు తొలగించారని గజ్జెల కాంతం అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ ఉద్యమకారులను గుర్తించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. తమను గుర్తించి, టికెట్లు కేటాయించిన సోనియా గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.