: కిరణ్ ను క్షమిస్తే అంతకన్నా దుర్మార్గం ఉండదు: ఆనం


కాంగ్రెస్ పార్టీని నానా మాటలు అని, పార్టీని వీడి, కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ ను క్షమించి మళ్లీ వెనక్కి పిలిపించుకుంటే... అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదని కాంగ్రెస్ నేత ఆనం వివేకా అన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని వెనక్కి పిలవడం వేస్ట్ అని... వారంతా పనికిరాని నేతలని ఎద్దేవా చేశారు. అలాంటి వారి వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News