: టీకాంగ్రెస్ జాబితాలో స్వల్ప మార్పులు... జేఏసీ నేతలకు చోటు


తెలంగాణ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మార్పులు చేసింది. సవరించిన జాబితాలో ముగ్గురు జేఏసీ నేతలకు చోటు కల్పించారు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, నర్సంపేట నుంచి కత్తి వెంకటస్వామి, కంటోన్మెంట్ స్థానం నుంచి గజ్జెల కాంతాన్ని ఖరారు చేసింది. సినీ దర్శకుడు ఎన్.శంకర్, అడ్వొకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డిలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని సోనియా హామీ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News