: కోదండరాముని ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు


తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా నీరు, పాలు, పెరుగు, పసుపు, చందనం, తేనెతో ఉత్సవ మూర్తులను అభిషేకించారు. అనంతరం జరిగిన సీతారామ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

  • Loading...

More Telugu News