: సీపీఐ లోక్ సభ అభ్యర్థుల జాబితాలో నారాయణ
లోక్ సభకు పోటీచేసే ఆరుగురు అభ్యర్థుల జాబితాను సీపీఐ ప్రకటించింది. ఈ జాబితాలో రాష్ట్రం నుంచి ఆ పార్టీ అభ్యర్థి నారాయణ కూడా ఉన్నారు.
* పాటియాల (పంజాబ్) - నిర్మల్ సింగ్
* గుర్దాన్ పూర్ (పంజాబ్) - వరీందర్ సింగ్
* సంగ్రూర్ (పంజాబ్) -సుఖ్ దేవ్ శర్మ
* అమృత్ సర్ (పంజాబ్ - అమర్ జిత్ సింగ్
* ఖమ్మం (ఆంధ్రప్రదేశ్) - కె.నారాయణ
* లాల్ గంజ్ (యూపీ) - హరిప్రసాద్ సోంకర్.