: కేజ్రీవాల్ పై ఆటో డ్రైవర్ దాడి 08-04-2014 Tue 14:09 | ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీలోని సుల్తాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ పై ఆటో డ్రైవర్ దాడి చేసినట్టు సమాచారం.