: అసంతృప్తులకు న్యాయం చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఈ ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభ టికెట్ దక్కని పార్టీ అసంతృప్త నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాగా, కోదాడ సీటుపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అక్కడి నుంచి ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి గెలిపిస్తానన్నారు.

  • Loading...

More Telugu News