: జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో గత అర్థరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య క్రాల్ పోరా ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి, ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు గల్లంతయ్యారు.