: సీతారాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్


రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రాద్రి శ్రీ సీతారాముడికి గవర్నర్ నరసింహన్ తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ఛైర్మన్ కనుమూరి బాపిరాజు సమర్పించారు. స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది.

  • Loading...

More Telugu News