: మరో ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్


కాసేపటి క్రితం 23 శాసనసభ, 8 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్... మరో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరి వివరాలు...

* పరకాల - సహోదర్ రెడ్డి
* నాగార్జునసాగర్ - నోముల నర్సింహయ్య
* చొప్పదండి - బి.శోభ
* భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి
* జహీరాబాద్ - కె.మాణిక్ రావు

  • Loading...

More Telugu News