: పురుషుల క్రికెట్ జట్టులో అమ్మాయిలు..!


పురుషుల క్రికెట్ జట్టులో అమ్మాయిలకు చోటు కల్పిస్తే అద్భుతంగా ఉంటుందని సెలవిస్తున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా. ఆసీస్ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ అయిన బిగ్ బాష్ లీగ్ లో ఆయా జట్లలో ఒక్కో మహిళా క్రికెటర్ ను ఆడించాలని సలహా ఇస్తున్నాడు. అలా ఆడిస్తే తప్పేమిటని స్టీవ్ ప్రశ్నిస్తున్నాడు. ఈ ఐడియా  అమోఘంగా ఉంటుందని ఈ క్రికెట్ మేటి అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News