: భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు భద్రాచలం చేరుకున్నారు. సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను గవర్నర్ దంపతులు సమర్పించనున్నారు. కాసేపట్లో రాములోరి కల్యాణం ప్రారంభం కానుంది.