: టీఆర్ఎస్ మూడో జాబితాలోని లోక్ సభ అభ్యర్థులు వీరే...
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. జాబితాలో ఉన్న వారి వివరాలు...
* మెదక్ - కేసీఆర్
* మహబూబాబాద్ - ప్రొ. సీతారాం నాయక్
* నిజామాబాద్ - కవిత
* ఖమ్మం - బేగ్ షేక్
* హైదరాబాద్ - రషీద్ షరీఫ్
* పెద్దపల్లి - బాల్క సుమన్
* జహీరాబాద్ - పాటిల్
* ఆదిలాబాద్ - నగేష్