: భద్రాచలంలో భక్తులపై లాఠీచార్జ్


శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలంకు భక్తులు పోటెత్తారు. పరిమితికి మించి అధికారులు పాసులు జారీ చేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అధికారులు, పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News