: సామాజిక సేవ చేస్తానంటున్న ముద్దుగుమ్మ


సినీ నటి సమంత వీలు దొరికినప్పుడల్లా సామాజిక సేవ చేస్తానని చెప్పింది. ఈ ముద్దుగుమ్మ స్థాపించిన ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ జూబ్లీహిల్స్ లోని లివ్ లైఫ్ ఆసుపత్రితో చేతులు కలిపింది. రాష్ట్రంలోని అనాధ పిల్లలకు ప్రాథమిక వైద్య సేవలు, పౌష్టికాహారం అందించడం లాంటి సేవలు అందిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News