: మోడీకి అమెరికా 'ఆహ్వానం'.. ప్రచార ఎత్తుగడా..!?


గుజరాత్ డైనమిక్ సీఎం నరేంద్ర మోడీని అమెరికా రాజకీయ,వాణిజ్య ప్రతినిధుల బృందం ఆహ్వానించడం వెనుక ప్రచార ఎత్తుగడ దాగి ఉందని కాంగ్రెస్ అంటోంది. అమెరికా పార్లమెంటరీ నేతలు మోడీని ఆహ్వానించడం ప్రచారంలో భాగమేనని కాంగ్రెస్ విమర్శించింది. మోడీ కావాలనే ప్రాచుర్యం పెంచుకోవడానికి 'ఆహ్వానం' ఎత్తుగడకు పాల్పడినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. ఇదో మోడీ మార్కు మార్కెటింగ్ గారడీ అని గుజరాత్ కాంగ్రెస్ నేత అర్జున్ మత్వాడియా పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News