: మల్కాజిగిరికి రేపు నామినేషన్ వేయనున్న రేవంత్ రెడ్డి


మల్కాజిగిరి ఎంపీ సీటుకు టీడీపీ నేత రేవంత్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. గత కొంతకాలంగా మల్కాజిగిరి స్థానాన్ని తెలంగాణ వాదులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి రేపు నామినేషన్ వేసి పార్టీపై ఒత్తిడి పెంచనున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మల్కాజిగిరి స్థానంలో నిలబడాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో మల్కాజిగిరి స్థానంపై టీడీపీ మిత్రపక్షాల రాజకీయం రసవత్తరంగా మారింది.

  • Loading...

More Telugu News