: అసోం, త్రిపురలో ముగిసిన తొలి విడత పోలింగ్


సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసోం, త్రిపురలో తొలి విడత పోలింగ్ ముగిసింది. ఈ రాష్ట్రాలలోని ఆరు లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నాలుగు గంటల వరకు జరిగింది. అసోంలో 64 శాతం, త్రిపురలో మూడు గంటల వరకు 74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ మొత్తం ప్రశాంతంగా జరిగింది.

  • Loading...

More Telugu News