: ఏయూ సమత కళాశాలను సందర్శించిన ఆఫ్ఘనిస్తాన్ మంత్రి


ఆంధ్రాయూనివర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలను ఆఫ్ఘనిస్తాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గుల్ హసన్ సందర్శించారు. విశాఖ ఎంవీపీ కాలనీలో ఉన్న సమత డిగ్రీ కళాశాలలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 21 మంది విద్యార్థులు 9 నెలల ఫౌండేషన్ కోర్సును అభ్యసిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రగతి, ఆంధ్రా యూనివర్సిటీ అందిస్తున్న సౌకర్యాలపై యాజమాన్యం, విద్యార్థులతో హసన్ చర్చించారు.

  • Loading...

More Telugu News