: మీరా కుమార్ తరపున లాలూ ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య బీహర్ లో పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ససారం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ తరపున ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేయనున్నారు. రెండు లౌకికవాద పార్టీలు కలిస్తే మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచవచ్చని లాలూ చెప్పారు.