: రేపు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో రేపు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. గోషామహల్, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని చెప్పారు.