: కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఖరారైపోయారు
టీడీపీ తెలంగాణ తొలి జాబితా విడుదల చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఏలూరు, చిత్తూరు, కడప మినహాయించి మిగిలిన అభ్యర్థులను ఖరారు చేశారు. సాయంత్రం మరోసారి ఎన్నికల కమిటీ వార్ రూంలో భేటీ కానున్నట్టు సమాచారం. అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై మరోసారి చర్చించి ప్రకటించనున్నారు.