: తెలంగాణలో టీడీపీ తరపున శాసనసభకు పోటీ చేేసే అభ్యర్థులు వీరే


తెలంగాణ ప్రాంతంతో టీడీపీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. వారి వివరాలు...

* పెద్దపల్లి - విజయరమణారావు
* మానుకొండూరు - కవ్వంపల్లి సత్యనారాయణ
* నారాయణఖేడ్‌ -విజయపాల్‌రెడ్డి
* సనత్‌నగర్‌ - తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
* చాంద్రాయణగుట్ట - ప్రకాశ్‌ ముదిరాజ్‌
* అచ్చంపేట - పి.రాములు
* దేవరకొండ - బిల్యా నాయక్‌
* మిర్యాలగూడ - వెంకటేశ్వర్లు
* జహీరాబాద్‌ - నరోత్తమ్‌
* గజ్వేల్‌ - ప్రతాప్‌రెడ్డి
* భువనగిరి - ఉమామాధవరెడ్డి
* మహబూబాబాద్‌ - బాలూచౌహాన్‌
* నర్సంపేట - రేవూరి ప్రకాశ్‌రెడ్డి
* పరకాల - చల్లా ధర్మారెడ్డి
* ములుగు - ధనసరి అనసూయ(సీతక్క)
* కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు
* ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
* బాన్సువాడ - రెడ్యానాయక్‌
* బాల్కొండ - ఏలేటి మల్లికార్జునరెడ్డి
* బోధన్‌ - ప్రకాశ్‌రెడ్డి
* జగిత్యాల - ఎల్‌.రమణ
* మంథని - కర్రు నాగయ్య
* మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి
* రాజేంద్రనగర్‌ - ప్రకాశ్‌గౌడ్‌
* తాండూరు - ఎం.నరేష్‌
* హుజూర్‌నగర్‌ - వంగాల స్వామిగౌడ్‌
* సూర్యాపేట - పటేల్‌ రమేష్‌రెడ్డి

  • Loading...

More Telugu News