: కేంద్ర మంత్రి మనీష్ తివారీకి బెయిల్
కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి మనీష్ తివారీకి ఈ రోజు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిలు కింద రూ.10వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది. తన డ్రైవర్ పేరు మీద బీజేపీ నేత నితిన్ గడ్కరీకి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ ఉందంటూ 2010లో తివారీ ఆరోపించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలను ఖండించిన గడ్కరీ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.