: రాష్ట్ర విభజన చట్టాన్ని సవాలు చేస్తూ కేంద్రానికి హైకోర్టు నోటీసులు 07-04-2014 Mon 13:11 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.