: దీపికా పదుకునే ఆరంభ ప్రదర్శన


బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకునే ఆరవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో సందడి చేయబోతున్నారు. ఏప్రిల్ మూడో తేదీన కోల్ కతా లో ప్రారంభమయ్యే టోర్నీ ఆరంభ వేడుకలో దీపిక నృత్య ప్రదర్శన ఇస్తారు. ఇందుకోసం గీతా కపూర్ కొరియోగ్రాఫీ  అందిస్తున్నారు.  దీనికి సంబంధించిన రిహార్సల్స్ ఇప్పటికే దీపిక చేస్తున్నారని సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగా దీపిక ఈ ప్రదర్శన ఇవ్వడం లేదంటూ తొలుత వార్తలు వచ్చాయి.  

  • Loading...

More Telugu News