: రంగారెడ్డి బీజేపీ కార్యాలయం బయట కార్యకర్తల ఆందోళన


టీడీపీతో పొత్తు వద్దంటూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ఆ జిల్లా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీతో పొత్తు వద్దని, ఒకవేళ పొత్తు ఉంటే మరిన్ని సీట్లు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News