: టీడీపీ, టీఆర్ఎస్ ల తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తాం: దిగ్విజయ్


ఎంపీ సాయిప్రతాప్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News