: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దినేష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి వైకాపాలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. దినేష్ రెడ్డికి ఒంగోలు లేదా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి.