: బీజేపీ నేత అమిత్ షా పై కేసు నమోదు చేసిన పోలీసులు


గుజరాత్ కు చెందిన బీజేపీ నేత అమిత్ షా పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీ లోని బునోర్ లో ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రతీకారం తీర్చుకోమంటూ ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News