: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక


మిర్పూర్ లో భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో... శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రౌండ్ కొంచెం తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమయింది.

  • Loading...

More Telugu News