: ఆంధ్ర ప్రాంతానికి కిరణ్ సీఎం కావాలి : గుత్తా


2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి కావాలని ఆశిస్తున్నానని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనవంతు సాకారం అందించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించి కిరణ్ తెలంగాణ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని గుత్తా నల్గొండలో ఆకాంక్షించారు.  

  • Loading...

More Telugu News